విజయవాడ: విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. డ్రాఫ్ట్మెన్ సాయికుమార్ 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులు సీఆర్డీఏ కార్యాలయంలో దాడులు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.