తిరుమల ఘాట్‌లో ప్రమాదం.. | accident in Tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్‌లో ప్రమాదం..

Jul 1 2016 3:25 PM | Updated on Aug 30 2018 4:07 PM

తిరుమల రెండ వ ఘాట్ రోడ్డులో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది.

- ఇద్దరికి గాయాలు
తిరుమల

 తిరుమల రెండ వ ఘాట్ రోడ్డులో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. మూడో కిలోమీటర్ వద్ద ఓ బైక్ అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement