శబరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీలు | Additional coach to sabari express | Sakshi
Sakshi News home page

శబరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీలు

Published Fri, Nov 13 2015 7:09 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Additional coach to sabari express

హైదరాబాద్: అయ్యప్ప భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకొని హైదరాబాద్-త్రివేండ్రమ్ శబరి ఎక్స్ప్రెస్ (17229/17230) రైలుకు అదనపు బోగీని ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వచ్చే డిసెంబర్ 3వ తేదీ నుంచి 2016 ఫిబ్రవరి 1వ తేదీ వరకు అదనంగా ఒక స్లీపర్‌క్లాస్ బోగీని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement