వ్యవసాయశాఖ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ నూతన జిల్లా కార్యవర్గం కోసం ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఏ.రవికుమార్ తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయశాఖ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ నూతన జిల్లా కార్యవర్గం కోసం ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఏ.రవికుమార్ తెలిపారు. స్థానిక వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో జరిగే సమావేశానికి అసోసియేషన్ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు.