రఘువీరాకు అస్వస్థత | AP PCC chief hospitalised | Sakshi
Sakshi News home page

రఘువీరాకు అస్వస్థత

Nov 5 2015 3:24 PM | Updated on Aug 18 2018 9:13 PM

విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గురువారం అస్వస్థతకు గురయ్యారు.

పెందుర్తి: విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఘగర్ లెవెల్స్ పడిపోవడంతో కళ్లు తిరిగిపడిపోయారు. పెందుర్తి మండలం చిన్నముసిడివాడ శారదాపీఠానికి వచ్చే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆయనను విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement