పుష్కర స్నానం ఆచరించిన ఏపీ స్పీకర్ కోడెల | AP Speaker Kodela Siva Prasad Rao Takes Holy Dip at krishna river | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానం ఆచరించిన ఏపీ స్పీకర్ కోడెల

Published Wed, Aug 17 2016 10:29 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

AP Speaker Kodela Siva Prasad Rao Takes Holy Dip at krishna river

గుంటూరు : కృష్ణా పుష్కరాలు బుధవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలోని ధ్యానబుద్ధ ఘాట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పుష్కర స్నానం ఆచరించారు. అమరావతి, దైద, సత్రశాల శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుష్కర ఘాట్ల వద్ద నీటి ప్రవాహం అధికమైంది. జిల్లాలోని 72 పుష్కర ఘాట్ల వద్ద భక్తులు పోటెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement