విమానాశ్రయంలో పనిచేయని ఏటీఎం | ATMs do not work in airport | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో పనిచేయని ఏటీఎం

Published Tue, Dec 20 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

విమానాశ్రయంలో పనిచేయని ఏటీఎం

విమానాశ్రయంలో పనిచేయని ఏటీఎం

దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల గగ్గోలు

గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో ఎస్‌బీఐ ఏటీఎం పనిచేయక దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకూ 34 విమాన సర్వీసుల్లో వేలాదిగా ప్రయాణాలు సాగిస్తున్నారు.

దేశీయ ప్రయాణికులతో పాటు ఇతర దేశాల ప్రయాణికులు ఇక్కడి ఏటీఎంకి వచ్చి భంగపడుతున్నారు. అవసరానికి ఏటీఎం పనిచేయక పోవడంతో ఇబ్బందిగా ఉందని పలువురు ఆవేదన చెందుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement