
గాజుల బండివద్ద జనం
కౌడిపల్లి: బతుకమ్మ పండుగ నేపథ్యంలో బ్యాంగిల్‌స్టోర్ బిజీగా ఉంది. బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకం. మహిళలు గాజులు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడంతో దుకాణాలు బిజీగా మారాయి. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం, సోమవారం సైతం బతుకమ్మ పండుగను నిర్వహించనున్నారు.