మంచు కొండల్లోన అందమా..! | beauty in ice hills | Sakshi
Sakshi News home page

మంచు కొండల్లోన అందమా..!

Published Thu, Dec 22 2016 12:03 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

మంచు కొండల్లోన అందమా..! - Sakshi

మంచు కొండల్లోన అందమా..!

వేలేరుపాడు :  మంచుకొండల్లోన అందమా.. మళ్లీమళ్లీ వచ్చిపో.. అన్న చందంగా జిల్లాలోని ఏజెన్సీలో అందాలు కనువిందు చేస్తున్నాయి. పచ్చని పంట పొలాలు, చెట్లతో కనువిందు చేస్తున్న నేల తల్లి ఓ వైపు...భూమి ఆకాశానికి వారధిలా అలుముకున్న మంచు, మరోవైపు చిత్రకారుని కుంచె నుంచి జాలువారిందా అన్నట్టు ఉన్న ప్రకృతి సోయగం కళ్లకు, కాళ్లకు బంధాన్ని వేస్తున్నాయి. వేలేరుపాడు పరిసర ప్రాంతాల్లో ఈ సుందర దృశ్యాలు ఊటీ, కొడైకెనాల్‌ వంటి ప్రాంతాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇలా అలరిస్తున్నాయి. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement