బైక్-డీసీఎం ఢీ, ఇద్దరి మృతి | Bike borne youth rammed into DCM, two died | Sakshi
Sakshi News home page

బైక్-డీసీఎం ఢీ, ఇద్దరి మృతి

Published Tue, Jul 19 2016 2:08 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Bike borne youth rammed into DCM, two died

నార్కట్‌పల్లి: నల్గొండ జిల్లాలోని మండల కేంద్ర శివారులో మంగళవారం మధ్యాహ్నం డీసీఎం- బైక్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement