బిల్‌ కలెక్టర్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత | bill collector suspensions cancel | Sakshi
Sakshi News home page

బిల్‌ కలెక్టర్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత

Published Fri, Oct 7 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

bill collector suspensions cancel

అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థలో బిల్‌ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న జయన్న సస్పెన్షన్‌ ఉత్తర్వులను అధికారులు ఉపసంహరించారు. మేయర్‌ ప్రాతినిథ్యం వహించిన 20వ డివిజన్‌లో సెప్టెంబర్‌ నెల పింఛన్‌ పంపిణీలో గోల్‌మాల్‌ జరిగిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కమిషనర్‌ చల్లా ఓబులేసు జయన్నపై సస్పెన్షన్‌ వేటు చేశారు. మరోసారి తప్పిదం జరగకుండా చూసుకుంటానని జయన్న చెప్పడంతో ఆయన సస్పెన్షన్‌ రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement