మండల పరిధిలోని అప్పేచర్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమి (చింత తోపు) సర్వే నెంబర్ 521లోని ఆరెకరాల 88 సెంట్లు భూమిలో కొంత భాగాన్ని చంద్రశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని వీఆర్వో రమేష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పెద్దవడుగూరు : మండల పరిధిలోని అప్పేచర్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమి (చింత తోపు) సర్వే నెంబర్ 521లోని ఆరెకరాల 88 సెంట్లు భూమిలో కొంత భాగాన్ని చంద్రశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని వీఆర్వో రమేష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమణారెడ్డి తెలిపారు.