ఏఐఎస్‌ఎఫ్ నేతలపై కేసులు | Cases against AISF leaders | Sakshi
Sakshi News home page

ఏఐఎస్‌ఎఫ్ నేతలపై కేసులు

Published Fri, Mar 25 2016 11:49 AM | Last Updated on Tue, Oct 2 2018 3:56 PM

Cases against AISF leaders

విజయవాడ: విజయవాడలో గురువారం మధ్యాహ్నం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ సభలో జరిగిన ఘటనపై 30 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ సభలో తనపై ఏఐఎస్‌ఎఫ్ నేతలు దాడి చేశారని, తను ప్రదర్శించిన జాతీయ జెండాను చించివేశారంటూ బీజేవైఎం నేత అనిల్ కుమార్ శుక్రవారం గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు... ఏఐఎస్‌ఎఫ్ నేత లెనిన్ సహా 30 మందిపై 324, 323, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement