పదోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన | certificate verification of promoters | Sakshi
Sakshi News home page

పదోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన

Published Sun, May 14 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

certificate verification of promoters

అనంతపురం టౌన్‌ : ఉపాధి హామీ కింద పని చేస్తున్న పీల్డ్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ మేట్లు, వాటర్‌షెడ్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం డ్వామా మీటింగ్‌ హాల్‌లో పీడీ నాగభూషణం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెరీర్‌ అడ్వాన్స్‌కు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఏ విద్యార్హత ఉన్న వారు ఏ పోస్టుకు అర్హులో తెలియజేశారు. అనంతరం సుమారు 80 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement