'నదుల అనుసంధానంపై అందరూ దృష్టి పెట్టాలి' | chandrababu naidu review meeting on krishna pushkaram - 2016 in vijayawada | Sakshi
Sakshi News home page

'నదుల అనుసంధానంపై అందరూ దృష్టి పెట్టాలి'

Published Wed, Aug 10 2016 10:15 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

chandrababu naidu review meeting on krishna pushkaram - 2016 in vijayawada

విజయవాడ : నదుల అనుసంధానంపై అందరూ దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం విజయవాడలో కృష్ణా పుష్కరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... గోదావరి, కృష్ణా పుష్కరాలు వరుసగా రావడం ఓ అవకాశం అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రాభివృద్ధి కోసం పవిత్ర సంకల్పం చేయాలని ఆయన ఈ సమీక్షకు హాజరైన మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సూచించారు. పుష్కరాలకు వచ్చే ప్రజలను చైతన్యవంతులు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement