సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులు, శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ల సదస్సుకు ఇది సన్నాహక సమావేశమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...‘ప్రతి త్రైమాసికం నాకు పరీక్ష. నాలెడ్జ్ మనలోనే ఉన్నంతవరకూ థియరీ మాత్రమే. అది క్షేత్రస్థాయికి వెళ్లి అమలు జరిగినప్పుడే దానికి సార్థకత’ అని అన్నారు. సమీక్ష సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు మరికాసేపట్లో....