ఆక్వాఫుడ్‌ వ్యవహారంపై చంద్రబాబు సమీక్ష | Chandrababu naidu to review on Aqua food park construction issue | Sakshi
Sakshi News home page

ఆక్వాఫుడ్‌ వ్యవహారంపై చంద్రబాబు సమీక్ష

Published Sun, Oct 16 2016 11:59 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

ఆక్వాఫుడ్‌ వ్యవహారంపై చంద్రబాబు సమీక్ష

ఆక్వాఫుడ్‌ వ్యవహారంపై చంద్రబాబు సమీక్ష

అమరావతి: గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణానికి బాధిత గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో గోదావరి ఆక్వాఫుడ్‌ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌, అధికారులు హాజరయ్యారు.

అయితే ఈ సమావేశంలో జిల్లా మంత్రులైన మాణిక్యాలరావు, పీతల సుజాత పాల్గొనలేదని తెలిసింది. సీఎం చంద్రబాబు అధికారులతో మాత్రమే సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement