మామిళ్ల పల్లి గ్రామంలో సోమవారం ఊర కుక్కలు దాడి చేసి 15 గొర్రె పిల్లలను చంపేశాయి. వీటి విలువ రూ. 30 వేల వరకు ఉంటుందని బాధితుడు గొర్రెల కాపరి నారాయణస్వామి తెలిపాడు.
కనగానపల్లి : మామిళ్ల పల్లి గ్రామంలో సోమవారం ఊర కుక్కలు దాడి చేసి 15 గొర్రె పిల్లలను చంపేశాయి. వీటి విలువ రూ. 30 వేల వరకు ఉంటుందని బాధితుడు గొర్రెల కాపరి నారాయణస్వామి తెలిపాడు. ఇన్ని జీవాలు ఒకేసారి మృతి చెందటంతో జీవనోపాధి కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.