
సిటీ క్వీన్స్ వీరే..
మిస్ క్వీన్ హైదరాబాద్–2016 పోటీలు గురువారం రాత్రి బేగంపేటలోని ఓ క్లబ్‌లో నిర్వహించారు.
హైదరాబాద్: మిస్ క్వీన్ హైదరాబాద్–2016 పోటీలు గురువారం రాత్రి బేగంపేటలోని ఓ క్లబ్‌లో నిర్వహించారు. విజేత సంజనా చౌదరి, మొదటి రన్నరప్ అక్షిత(కుడి),రెండో రన్నరప్‌గా షారోన్ ఎన్నికయ్యారు.