నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై బుధవారం సివిల్ సఫ్లై అధికారులు ఆకస్మికదాడులు నిర్వహించారు.
ఖమ్మం: నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై బుధవారం సివిల్ సఫ్లై అధికారులు ఆకస్మికదాడులు నిర్వహించారు. అక్రమంగా వినియోగిస్తున్న 50 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేశారు.