ముఖ్యమంత్రి పర్యటన వాయిదా | cm tour postponed | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి పర్యటన వాయిదా

Published Fri, Apr 14 2017 12:53 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

cm tour postponed

–17–20 తేదీల మధ్య ఉండే అవకాశం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 17–20 తేదీల మధ్య పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ నెల 15న ఓర్వకల్లు మండలం కొమ్ముచెరువులో చెక్‌డ్యాం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారని జిల్లా అధికారులు..బుధవారం ప్రకటించారు. ఈ దిశగా ఏర్పాట్లుకు కూడా సమాయత్తమయ్యారు. అయితే సీఎం పర్యటన వాయిదా పడిందని గురువారం.. అధికారులకు సమాచారం అందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement