పెచ్చులూడిన కోర్టు భవనం...తప్పిన ప్రమాదం | court building crack in srikakulam district | Sakshi
Sakshi News home page

పెచ్చులూడిన కోర్టు భవనం...తప్పిన ప్రమాదం

Published Wed, Aug 3 2016 1:06 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనం పైకప్పు పెచ్చులు బుధవారం ఊడి పడ్డాయి.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనం పైకప్పు పెచ్చులు బుధవారం ఊడి పడ్డాయి. సదరు ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటకికే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని కోర్టు సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement