'చంద్రబాబు నిప్పు కాదు...తుప్పు' | cpi leader ramakrishna slams over ap cm chandrababu over party shiftings | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు నిప్పు కాదు...తుప్పు'

Published Mon, Jul 4 2016 12:26 PM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

'చంద్రబాబు నిప్పు కాదు...తుప్పు' - Sakshi

'చంద్రబాబు నిప్పు కాదు...తుప్పు'

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు నిప్పు కాదు..తుప్పు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.  విజయవాడలో సోమవారం ఆయన మాట్లాడుతూ...బాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు

పార్టీ ఫిరాయింపుల విషయంలో చంద్రబాబు తీరు ఆక్షేపనీయమని రామకృష్ణ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి మున్సిపల్ చైర్పర్సన్పై టీడీపీ దాడి చేయడం అమానుషమన్నారు. హైకోర్టు విభజన అంశాన్ని తక్షణమే పరిష్కారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో అభివృద్ధి పేరుతో ఆలయాలను కూల్చడం సరికాదని రామకృష్ణ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement