అనంతపురం టౌన్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు కోసం చట్ట సవరణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమావేశమై సీపీఎం రద్దు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పండిట్స్, పీఈటీలను మునిసిపల్ పాఠశాలలకు ఇవ్వాలనీ, పదో పీఆర్సీ అరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సీపీఎస్ రద్దుకు చట్ట సవరణ చేయాలి
Published Tue, Aug 9 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
Advertisement
Advertisement