Vizag : పొగమంచు ఎఫెక్ట్‌.. పలు విమానాలు రద్దు | 6 flights cancelled at Vizag airport | Sakshi
Sakshi News home page

Vizag : పొగమంచు ఎఫెక్ట్‌.. పలు విమానాలు రద్దు

Published Wed, Jan 17 2024 12:02 PM | Last Updated on Wed, Jan 17 2024 12:29 PM

6 flights cancelled at Vizag airport - Sakshi

విశాఖపట్నం: పొగమంచు కారణంగా విశాఖ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. విశాఖపట్నం నుంచి వేర్వేరు రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నిర్ణీత సమయానికి విమానాశ్రయానికి చేరుకుంటున్నా.. వాతావరణం అనుకూలించక కొన్ని సర్వీసులు రద్దు అవుతున్నాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పొగ మంచు ప్రభావం.. మరో రెండు రోజులు ఉండనున్న దృష్ట్యా మరిన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

రద్దు అయిన ఫ్లైట్ వివరాలు: 
1)  6E6336/5309
VOBL-VOVZ-VOBL

2) 6E626/783  
HS-VOVZ- HS

3) 6E5176/2776
DP-VOVZ-DP.

ఈరోజు రద్దయిన విమానాల వివరాలు...

1) బెంగళూరు నుంచి..విశాఖపట్నం. విశాఖ టు బెంగళూర్.. 
 6E6336/5309
VOBL-VOVZ-VOBL

2) హైదరాబాద్. టు. విశాఖపట్నం. విశాఖ టు.  హైదరాబాద్..
 6E626/783
HS-VOVZ- HS

3) ఢిల్లీ. టు. విశాఖపట్నం అండ్ ఢిల్లీ..
 6E5176/2776
DP-VOVZ-DP.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement