కరెన్సీ గణేషుడు
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్వప్నకాలనీలోని వినాయకుడిని రూ.9,99,999 కరెన్సీతో ఉత్సవ కమిటీ సభ్యులు అలంకరించారు. కరెన్సీ నోట్లతో దండలు పేర్చి గణేషునితోపాటు మండపాన్ని చూడముచ్చటగా ముస్తాబు చేశారు.
- రూ.9,99,999లతో అలంకరణ
Sep 9 2016 9:44 PM | Updated on Sep 4 2017 12:49 PM