దుబ్బాకకు చేరిన సైకిల్‌యాత్ర | cycle yatra reached dubbaka | Sakshi
Sakshi News home page

దుబ్బాకకు చేరిన సైకిల్‌యాత్ర

Published Mon, Aug 1 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

cycle yatra reached dubbaka

దుబ్బాక: సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన సైకల్‌ యాత్ర సోమవారం దుబ్బాకకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు రూ. 15 వందలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరవింద్‌, సంతోష్‌, మధు, రాజు, సాయి, నవీన్‌, రమేశ్‌, శ్రీకాంత్‌, సుమన్‌, రమేశ్‌, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement