హాస్టల్‌లో సిలిండర్ల పేలుడు: తప్పిన ముప్పు | Cylinders blast in Social welfare hostel at Eleru | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో సిలిండర్ల పేలుడు: తప్పిన ముప్పు

Published Mon, Aug 15 2016 11:53 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

Cylinders blast in Social welfare hostel at Eleru

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు సాంఘీక సంక్షేమ హాస్టల్‌లో సోమవారం సిలిండర్లు పేలాయి. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాకపోతే రూ. 2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలిసింది. షార్ట్‌ సర్య్కూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement