బుక్కపట్నం: డీసెట్ (2016) అభ్యర్థులకు ఈ నెల 7 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి ఓప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్నిరెండు రోజులు పొడిగించారన్నారు. అభ్యర్థులు పీడీఎఫ్ ఆన్‌లైన్ దరఖాస్తు, హాల్‌టి కెట్, ర్యాంకు కార్డు, 10, ఇంటర్ ఇతర విద్యార్హతలు, టీసీ, స్టడీ, కు లం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు.
ప్రిన్సిపాళ్లు హాజరు కావాలి:జిల్లాలోని అన్ని కొత్త, పాత డీఎడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్ల పరిశీలనకు ఆదివారం బుక్కపట్నం డైట్‌లో హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
నేటి నుంచి డీసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
Published Sat, Aug 6 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
Advertisement
Advertisement