ఖార్ఖానా పరిధిలో గల మస్తాన్ హోటల్ సమీపంలోని హాకీ గ్రౌండ్‌లో ఉన్న ఓ నాలాలో గుర్తుతెలియని శవం బుధవారం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయసు సుమారు 40 ఉండవచ్చు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హాకీ గ్రౌండ్‌లో శవం లభ్యం
Published Wed, Jul 20 2016 8:34 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement