బిలియర్డ్స్‌లో దుర్గాప్రసాద్‌కు స్వర్ణం
చెన్నైలో జరుగుతున్న ఆల్ ఇండియా రైల్వే బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ చాంపియన్‌షిప్‌లో విజయవాడ రైల్వే డివిజన్ క్రీడాకారుడు ఎల్.దుర్గాప్రసాద్ బిలియర్డ్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించాడు.
Published Wed, Aug 31 2016 8:26 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM