
నకిలీ నోటు కలకలం
చిలుకూరులో నకిలీ రూ. 500 నోట్లు మంగళవారం కలకలం సృష్టించింది. పెట్రోల్ బంక్‌లో ఈ నకిలీ నోట్‌లు వచ్చినట్లుగా పలువురు తెలిపారు.
చిలుకూరు: చిలుకూరులో నకిలీ రూ. 500 నోట్లు మంగళవారం కలకలం సృష్టించింది. పెట్రోల్ బంక్‌లో ఈ నకిలీ నోట్‌లు వచ్చినట్లుగా పలువురు తెలిపారు. రూ. 500 నోట్లు చెల్లకపోడంతో బ్యాంక్‌కు తీసుకెళ్లారు. బ్యాంకు అధికారులు వాటిని న కిలీ నోట్లుగా గుర్తించినట్లుగా తెలిపారు. పోలీసులు ఈ విషయంపై విచారణ చేసి ఈ నకిలీ నోట్లు వ్యవహారం భయటపెట్టాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.