రైలుకింద పడి వృద్ధుడి ఆత్మహత్య | Fell under the train, the elderly suicide | Sakshi
Sakshi News home page

రైలుకింద పడి వృద్ధుడి ఆత్మహత్య

Jan 9 2017 10:48 PM | Updated on Nov 6 2018 7:53 PM

గార్లదిన్నెకు చెందిన చిత్ర కాటమయ్య (71) సోమవారం లోలూరు రైల్వే క్రాస్‌ వద్ద రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన తరచూ కడుపునొప్పితో బాధపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

అనంతపురం న్యూసిటీ : గార్లదిన్నెకు చెందిన చిత్ర కాటమయ్య (71) సోమవారం లోలూరు రైల్వే క్రాస్‌ వద్ద రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన తరచూ కడుపునొప్పితో బాధపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని వస్తానని వెళ్లి ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement