బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఆ గ్రామస్తులు నిప్పు పెట్టారు.
బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఆ గ్రామస్తులు నిప్పు పెట్టారు. తోటపల్లి గ్రామాన్ని కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. గ్రామపంచాయతీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌కు నిప్పుపెట్టారు. బెజ్జంకి మండలాన్ని సిద్ధిపేట జిల్లాలో కలుపవద్దని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.