రెండు కార్లు ఢీ : ఐదుగురికి గాయాలు | Five injured in road accident in khanapur gate in rangareddy district | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఢీ : ఐదుగురికి గాయాలు

Published Wed, Aug 26 2015 3:28 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Five injured in road accident in khanapur gate in rangareddy district

చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద బుధవారం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని  వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement