పెచ్చులూడి పడి విద్యార్థినికి గాయాలు | Flakes fell student injuries | Sakshi
Sakshi News home page

పెచ్చులూడి పడి విద్యార్థినికి గాయాలు

Published Tue, Sep 27 2016 11:14 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Flakes fell student injuries

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ క్లాస్ రూమ్ పైకప్పు ఊడిపడి ఒక బాలిక గాయపడింది. మంగళవారం ఉదయం తరగతి గ దిలో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని గాయపడింది. దాంతో విద్యార్థులు క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ త్వరలో తరగతి గదులకు మరమ్మతు చేస్తామని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement