చిత్తూరు జిల్లాలో విషాదం.. | four people missing in chittoor district pond | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో విషాదం..

Published Sat, Feb 13 2016 4:21 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

four people missing in chittoor district pond

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. చెన్నమ్మగుడిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి నలుగురు బాలికలు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు బాలికలను ఓ మహిళ కాపాడింది. గల్లంతైన మరో బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement