వికారాబాద్‌ జిల్లా సమగ్ర స్వరూపం | full details of vikarabad district | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌ జిల్లా సమగ్ర స్వరూపం

Published Thu, Oct 13 2016 1:37 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

వికారాబాద్‌ సమగ్ర స్వరూపం

అధికారులు
కలెక్టర్‌: దివ్య
ఎస్పీ: నవీన్‌కుమార్‌
 
మండలాలు: 18 (వికారాబాద్, ధారూరు, మోమిన్‌పేట్, మర్పల్లి, బంట్వారం, కోట్‌పల్లి, నవాబుపేట్, తాండూరు, బషీరాబాద్, యాలాల్, పెద్దేముల్, పరిగి, పూడూరు, కల్కచర్ల, దోమ, కొడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్‌)
రెవెన్యూ డివిజన్లు: 2 (వికారాబాద్, తాండూరు)
మున్సిపాల్టీలు: 2 (వికారాబాద్, తాండూరు)
గ్రామ పంచాయతీలు: 354

భారీ పరిశ్రమలు: తాండూరులో సీసీఐ, కోరమండల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలు, నాపరాతి గనులు
సాగునీటి ప్రాజెక్టులు: కోట్‌పల్లి, లక్నాపూర్, సర్పన్‌పల్లి ప్రాజెక్టులు

ఎమ్మెల్యేలు: బి.సంజీవరావు(వికారాబాద్‌), పి. రామ్మోహన్‌రెడ్డి(పరిగి), పట్నం మహేందర్‌రెడ్డి(తాండూరు)
ఎంపీ: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

టూరిజం: అనంతగిరి కొండలు. అనంతపద్మనాభ స్వామి దేవాలయం, తాండూరు భూ కైలాస్‌ క్షేత్రం
రైల్వేలైన్లు: వికారాబాద్‌ కేంద్రంగా జంక్షన్‌
జాతీయ రహదారులు: జిల్లాకు జాతీయ రహదారుల అనుసంధానం లేదు
హైదరాబాద్‌ నుంచి దూరం: 70 కి.మీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement