'25 ఏళ్లుగా లిఫ్ట్ పనిచేయకపోతే ఏం చేస్తున్నారు' | ganta srinivasa rao suddenly visits kgh | Sakshi
Sakshi News home page

'25 ఏళ్లుగా లిఫ్ట్ పనిచేయకపోతే ఏం చేస్తున్నారు'

Published Fri, Aug 7 2015 2:22 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

'25 ఏళ్లుగా లిఫ్ట్ పనిచేయకపోతే ఏం చేస్తున్నారు'

'25 ఏళ్లుగా లిఫ్ట్ పనిచేయకపోతే ఏం చేస్తున్నారు'

విశాఖ: నగరంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై  మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా ఆస్పత్రి లిఫ్ట్ పనిచేయడం లేదని చెప్పిన డాక్టర్లపై  గంటా మండిపడ్డారు. శుక్రవారం కేజీహెచ్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన గంటా.. రోగులకు వైద్యం సరిగా అందకపోవడంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

పొంతనలేని సమాధానాలు చెబుతున్నారంటూ వైద్యులపై అసహనం వ్యక్తం చేశారు. అయితే 25 ఏళ్లుగా ఆస్పత్రి లిఫ్ట్ పనిచేయని విషయాన్ని వైద్యులు ఈ  సందర్భంగా గంటా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై గంటా తీవ్ర స్థాయిలో స్పందించారు. అప్పట్నుంచి లిఫ్ట్ పనిచేయకపోతే  ఇప్పటివరకూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement