
‘గీతా’ మాధుర్యం
బాచుపల్లిలోని వీఎన్ఆర్ మేనేజ్‌మెంట్ కళాశాలలో శనివారం నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్ సందడిగా సాగింది. గాయని గీతామాధురి పాటకు విద్యార్థుల ఆట తోడై ప్రాంగణం మార్మోగింది. ‘పెళ్లిచూపులు’ ఫేం విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. – జగద్గిరిగుట్ట