ప్రియుడి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.
నల్లగొండ: ప్రియుడి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. దేవరకొండకు చెందిన రణబీర్రెడ్డి అనే వ్యక్తి తనను పెళ్లి పేరుతో మోసం చేసాడని ఆరోపిస్తూ ప్రియురాలు ధర్నాకు దిగింది. రణబీర్రెడ్డి ఇంటి ముందు మహిళ సంఘాలతో కలిసి ఆ యువతి ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.