కుక్కల దాడి : మేకలు మృతి | goats died due to dogs attack | Sakshi
Sakshi News home page

కుక్కల దాడి : మేకలు మృతి

Published Sun, Sep 13 2015 1:53 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

goats died due to dogs attack

ఆదిలాబాద్ : కుక్కలు ఓ మేకల గుంపుపై ఆకస్మిక దాడి చేశాయి. ఈ దాడిలో 16 మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కామోలు గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన గంగరి దేవన్న ఇంటి దగ్గర పాకలోని మేకలపై ఆరు కుక్కలు దాడి చేసి కరిచాయి. ఆ విషయాన్ని గమనించిన యజమాని కుటుంబ సభ్యులు కర్రలతో రాగా... ఆ కుక్కుల అక్కడి నుంచి పారిపోయాయి. ఈ దాడిలో మేకలు మరణించాయని యజమాని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement