తల్లీ నినుదలచి..
శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మలగన్న అమ్మ రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. అనంతపురం నగరంలోని కొత్తూరు అమ్మవారి శాలలోని వాసవీమాత బుధవారం సర్వాలంకారంలో భక్తులను అనుగ్రహించారు.

–సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం