రూ.70 వేలు విలువైన గుట్కా ప్యాకెట్ల స్వాధీనం | gutka packets handedover | Sakshi
Sakshi News home page

రూ.70 వేలు విలువైన గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

Published Wed, Jul 27 2016 11:10 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

సోంపేటలోని జలంత్ర జాలరివీధిలో పట్టణానికి చెందిన ఎన్‌.శ్రీనివాసరావు అక్రమంగా నిల్వ చేసి ఉంచిన రూ.70 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను ఎస్‌ఐ భాస్కరరావు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

సోంపేట: సోంపేటలోని జలంత్ర జాలరివీధిలో పట్టణానికి చెందిన ఎన్‌.శ్రీనివాసరావు అక్రమంగా నిల్వ చేసి ఉంచిన రూ.70 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను  ఎస్‌ఐ భాస్కరరావు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా ఈ మేరకు గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయని ఎస్‌ఐ తెలిపారు. శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement