కిటకిటలాడిన రైల్వే స్టేషన్
విజయవాడ రైల్వేస్టేషన్ ఆదివారం కిటకిటలాడింది. రైళ్లన్నీ కిక్కిరిసి ప్రయాణించాయి. సెలవు కావడంతో కృష్ణా పుష్కరాలకు యాత్రికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Published Sun, Aug 14 2016 6:54 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM