‘గోదావరి’లో బలిసిన చేప | Heavy weight fish in the godavari | Sakshi
Sakshi News home page

‘గోదావరి’లో బలిసిన చేప

Published Thu, Jul 21 2016 1:07 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

‘గోదావరి’లో బలిసిన చేప - Sakshi

‘గోదావరి’లో బలిసిన చేప

చెరువుల్లో పెరిగే చేపలు 10 కేజీల బరువు పెరగడమే అరుదు. అలాంటిది తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలోని రక్షిత మంచినీటి పథకం చెరువులో అనేక చేపలు..

తూర్పుగోదావరి : చెరువుల్లో పెరిగే చేపలు 10 కేజీల బరువు పెరగడమే అరుదు. అలాంటిది తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలోని రక్షిత మంచినీటి పథకం చెరువులో అనేక చేపలు.. వస్తాదుల్లా ‘ఒళ్లు’ చేసి అంతకు రెట్టింపు బరువు తూగారుు. వాటిలో ఒకటైతే ఏకంగా 25 కేజీల బరువుంది.

చెరువులో చేపలు పట్టుకునే అవకాశాన్ని వేలం పాటలో రూ.17 వేలకు దక్కించుకున్న వ్యక్తి బుధవారం చేపలు పట్టించగా.. చెరువు ఆయన పాలిట ‘సిరుల నెలవు’గా మారింది. చేపలు పుష్కలంగా ఉండటంతో పాటు భారీ సైజులో ఉండడంతో.. అమ్మకాల ద్వారా ‘రూ.లక్షలు’ వచ్చినట్టు అంచనా.     - ఐ.పోలవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement