భారీ స్పందన
నగర ట్రాఫిక్ మెగా లోక్ ఆదాలత్‌కు విశేష స్పందన లభించింది. గోషా మహల్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఈ మెగాలోక్ ఆదాలత్ ప్రారంభం తొలిరోజునే బుధవారం దాదాపు 40 లక్షల ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేశారు.
– సాక్షి, సిటీబ్యూరో
Published Wed, Oct 5 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM