యాదాద్రిలో కూలిన భారీ వృక్షం | Huge tree collapsed in Yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో కూలిన భారీ వృక్షం

Published Thu, May 5 2016 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

Huge tree collapsed in Yadagirigutta

యాదగిరికొండ(నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి విష్ణు పుష్కరిణి సమీపాన ఉన్న భారీ వృక్షం నేల కూలింది. చుట్టుపక్కల ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఏన్నో ఏళ్లుగా ఉన్న ఈ రావి చెట్టు యాదాద్రిలో పూజలందుకుంటోంది. చెట్టు కూలడంతో విష్ణు పుష్కరిణిలో స్నానానికి వెళ్లలేక భక్తులు వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement