అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలి | illegal deputations should be cancelled | Sakshi
Sakshi News home page

అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలి

Published Mon, Dec 12 2016 11:48 PM | Last Updated on Sat, Sep 15 2018 2:27 PM

illegal deputations should be cancelled

నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్ నేతలు 
అనంతపురం:  ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్లను వెంటనే రద్దు చేయాలని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేష¯Œన్ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం  యూనియ¯ŒS జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బీ.జయరాంనాయక్,  విలేకరులతో మాట్లాడారు. డివిజన్లను మార్చి సర్దుబాట్లు చేయడం సరైనది కాదన్నారు. అవసరమైన చోట సర్దుబాటుకు తమ అసోసియేష¯ŒS వ్యతిరేకం కాదన్నారు. నిబంధనల మేరకు సర్దుబాట్లు పారదర్శకంగా ఉండే విధంగా చూడాలన్నారు.  నాయకులు కె.రవీంద్రబాబు, వెంకటేష్‌బాబు, రాజూనాయక్‌లు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement