ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య | intermediate student commits suicide at Srikakulam district | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Published Mon, Mar 13 2017 12:00 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

intermediate student commits suicide at Srikakulam district

మెలియాపుట్టి: శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జాడుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
వివరాలు..  కావేటి సీతారాం(16) అనే బాలుడు మెలియాపుట్టి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం బాలుడు ఇంటివద్ద ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీతారాం మృతికి కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement